హిందూపురంలోని మార్కెట్ యార్డ్ ను శుక్రవారం మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సెంట్రల్ సీడ్స్ డైరెక్టర్ రమేష్ రెడ్డి సందర్శించారు. అక్కడ పలు సమస్యలను రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై స్పందించిన రమేష్ రెడ్డి రైతులకు నష్టం కలగకుండా చూడాలని కోరారు. త్వరలోనే మార్కెట్ యార్డ్ కమిటీ వేసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.