అనంతపురం జిల్లా వ్యాప్తంగా 118. 2 మి. మీ వర్షపాతం
By kunchapu 56பார்த்ததுఅనంతపురం జిల్లాలో 118. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ గురువారం తెలిపారు. పామిడి 20. 4, పెద్దవడుగూరు 17. 4, తాడిపత్రి 11. 2, రాప్తాడు 10. 0, గార్లదిన్నే 9. 0, గుత్తి 8. 0, గుంతకల్ 7. 2, యాడికి 5. 4, పెద్దపపూరు 5. 4, కనేకల్ 3. 0, అనంతపురం (R) 3. 0, అనంతపురం(U) 2. 2, BKS 1. 8, విడపనకల్లో 1. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు.