నెల్లూరులో సీపీఎం మహాసభ

83பார்த்தது
నెల్లూరులో సీపీఎం మహాసభ
నెల్లూరు సిటీ 16వ డివిజన్ సిపిఎం శాఖ మహాసభ సందర్భంగా ముత్తుకూరు గేట్ సెంటర్ లో ఎర్రజండాను మహిళా శాఖ కార్యదర్శి కె. సంపూర్ణమ్మ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిల్డ్రన్స్ పార్క్ మరియు ఎస్పీ బాలసుబ్రమణ్యం పార్కులు
సిపిఎం పోరాటం వల్లే ఏర్పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ శాఖ కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி