పర్వత రెడ్డి వెంట నడుస్తాం: వైసిపి జిల్లా కార్యదర్శి కిషన్

74பார்த்தது
పర్వత రెడ్డి వెంట నడుస్తాం: వైసిపి జిల్లా కార్యదర్శి కిషన్
నెల్లూరు నగర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా నియమితులైన పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చీదేళ్ళ కిషన్ గురువారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. నెల్లూరు కార్యాలయంలో వారు మాట్లాడుతూ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాకతో నెల్లూరు నగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుందని ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி