నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బాలాజీ రావుని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసారు ఫూలే టీచర్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ నాయకులు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట అధ్యక్షులు అన్నం శ్రీనివాసులు, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్, ఆర్ధిక కార్యదర్శి తుమ్మ రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి.రత్నం, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.