ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

60பார்த்தது
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
భారతదేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు నగరంలో చిన్న బజార్ కార్యాలయం దగ్గర నుంచి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. అలాగే విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు పెంచలయ్య, ఖాదర్, సుమన్, మురళి, శీను, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி