ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమగ్ర నివేదికల సిద్ధం చేయండి

82பார்த்தது
సోమశిల, కండలేరు జలాశయాలు, తెలుగు గంగ ప్రాజెక్టుల స్థితిగతులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పూర్తిస్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈనెల 14వ తేదీన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లాకు విచ్చేస్తున్నందున శుక్రవారం నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు.

தொடர்புடைய செய்தி