నెల్లూరు: డీఎస్సీలో 'సమగ్ర శిక్ష' సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలి

73பார்த்தது
నెల్లూరు: డీఎస్సీలో 'సమగ్ర శిక్ష' సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలి
నెల్లూరులో శనివారం ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నం శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్ డీఎస్సీ లో "సమగ్ర శిక్ష" సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని కోరారు. సమగ్ర శిక్షలో సీఆర్ఎంటి, ఎంఐఎస్ కోఆర్డినేటర్లకు 2019 డీఎస్సీలో ఇచ్చినట్లుగా ఈ మెగా డీఎస్సీలోనూ వెయిటేజీ మార్కులు ఇవ్వాలని, వారికీ న్యాయం చేయాలని ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி