మాజీ మంత్రి కాకాని పై ఫైర్ అయిన అబ్దుల్ అజీజ్

66பார்த்தது
మాజీ మంత్రి కాకాని పై ఫైర్ అయిన అబ్దుల్ అజీజ్
టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డిలు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అజీజ్ మాట్లాడుతూ. ప్రజలకు సూపర్ సిక్స్ ఇస్తాం కాకానికి బౌండరీ బయటపడే సిక్స్ ఇస్తాం అన్నారు. రెడ్ బుక్ కక్షలు, ప్రతీకారాలు తీర్చుకునేది కాదు. రెడ్ బుక్ ధర్మాన్ని నడిపించేదని అబ్దుల్ అజీజ్ అన్నారు. ప్రభుత్వంపై కాకాని ఆరోపణలు చేస్తే ఊరుకోమన్నారు.

தொடர்புடைய செய்தி