కందుకూరు: వైసిపి పోరుబాటు కరపత్రాలు అవిష్కరణ

84பார்த்தது
కందుకూరు: వైసిపి పోరుబాటు కరపత్రాలు అవిష్కరణ
కందుకూరు పట్టణం లోని వైసీపీ కార్యాలయంలో "విద్యుత్ చార్జీల బాదుడు పై వైసీపీ పోరుబాటు" కరపత్రాలను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతుందని అందుకు నిరసనగా ఈనెల 27వ తేదీన నియోజకవర్గంలోని విద్యుత్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టాలని వైసీపీ నాయకులు తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో డిఈ కార్యాలయం వద్ద నిరసన జరుగుతుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி