కందుకూరు: రాజకీయ రంగు పులుముకున్న రాళ్లపాడు సమస్య

57பார்த்தது
కందుకూరు: రాజకీయ రంగు పులుముకున్న రాళ్లపాడు సమస్య
కందుకూరు నియోజకవర్గం లోని రాళ్లపాడు ప్రాజెక్టు సమస్య రాజకీయ రంగు పులుముకుంది. రాళ్లపాడు రిజర్వాయర్ లోని ఓ గేట్ మరమత్తులకు గురి కావడంతో ఆయకట్టు కింద ఉన్న భూములకు నీరు సరఫరా కావడం లేదు. దీనికోసం ఎమ్మెల్యే నాగేశ్వరరావు 15 రోజుల నుంచి నిపుణుల బృందంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం, అధికార పక్షం నాయకులు రాళ్లపాడు అవకతవకలు జరిగాయని మాటలు యుద్ధం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி