రాళ్లపాడు ప్రాజెక్టు నిర్వహణ పేరుతో గత ప్రభుత్వ హయాంలో రూ. 67 లక్షల అవినీతి జరిగిందని అప్పటి నాయకులు, అధికారులు ఆ నిధులను లూటీ చేసారని ఎమ్మెల్యే ఇంటూరి చేసిన ఆరోపణలపై విచారణ జరగాలని టిడిపి నాయకులు పులిచెర్ల వెంకటసుబ్బారెడ్డి కోరారు. ఆరోపణలు నిజమైతే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారుల ఉద్యోగాలు పోతాయి అంటూ ఆరోపణలకు పరిమితం కాకుండా విచారణ చేయించాలని ఎమ్మెల్యే ఇంటూరిని ఆయన కోరారు.