కందుకూరు: ఎమ్మెల్యే వ్యాఖ్యలను తప్పు బట్టిన ఆప్ కన్వీనర్

83பார்த்தது
కందుకూరు: ఎమ్మెల్యే వ్యాఖ్యలను తప్పు బట్టిన ఆప్ కన్వీనర్
కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి మండలి పై చేసిన వాక్యాలను ఆప్ కన్వీనర్ నేతి మహేశ్వరరావు తప్పు బట్టారు. ఆయన మాట్లాడుతూ ఉదయం వైసీపీ కార్యాలయంలో కేక్ కటింగ్ సాయంత్రం అభివృద్ధి మండల అంటే కుదరదని ఎమ్మెల్యే అనడం సరికాదన్నారు. అభివృద్ధి మండలి లో అన్ని పార్టీల వారు ఉన్నారని, వాళ్ల నాయకుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారని ఇలాంటి వాక్యాలు చేయడం కరెక్ట్ కాదన్నారు.

தொடர்புடைய செய்தி