పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే జనార్ధన్ పూజలు

67பார்த்தது
పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే జనార్ధన్ పూజలు
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మద్దతు తెలుపుతూ సోమవారం పూజలు చేశారు. ఒంగోలు నగరంలోని 31వ డివిజన్ లోని సమత నగర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం జనసేన నాయకులు నిర్వహించిన పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி