ఇది చేతల ప్రభుత్వం,: ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

81பார்த்தது
ఇది చేతల ప్రభుత్వం,: ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రాజ్యలక్ష్మి కాలనీలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని ఇది చేతల ప్రభుత్వమని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా ప్రజలకు నెరవేరుస్తామని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி