హెల్త్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

61பார்த்தது
కనిగిరి పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను అడిగి అందుబాటులో ఉన్న సర్వీసుల గురించి తెలుసుకున్నారు. అలాగే వైద్యశాలలో రోగులను అడిగి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி