జాలువారుతున్న భైరవకోన జలపాతం

77பார்த்தது
సీఎస్ పురం మండలంలోని బవరం కొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన భైరవకోనలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో వర్షం ధాటికి జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతాన్ని కనులవిందుగా చూసేందుకు పర్యాటకులు, భక్తులు రాక ఎక్కువగా ఉంటుందని స్థానికులు తెలిపారు.

தொடர்புடைய செய்தி