అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

56பார்த்தது
కనిగిరిలోని పామూరు రోడ్డులో అసైన్మెంట్ భూముల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అసైన్మెంట్ భూముల్లో అక్రమ వెంచర్లు వేసిన వారిపై చర్యలు తీసుకొని అసైన్మెంట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు.

தொடர்புடைய செய்தி