కొమరోలు మండలం, తాటిచెర్ల గ్రామంలో నివాసం ఉంటున్నా నిరుపేద కుటుంబానికి చెందినటువంటీ ఆంజనేయులు వెంకటరమణమ్మ దంపతుల కుమారుడు కాలు విరగడంతో అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంధ సేవాసంస్థ వ్యవస్థాపకులు బోనేని వెంకటేశ్వర్లు హాస్పిటల్ కి వెళ్లి విద్యార్ధిని పరామర్శించి అమ్మ ఫౌండేషన్ టీం సభ్యుల సహకారంతో సేకరించినటువంటి పదివేల రూపాయలు నగదును వారికి శనివారం అందించడం జరిగింది.