క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

65பார்த்தது
క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మంగళవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలు ప్రారంభించి క్రీడాకారులను అభినందించారు. క్రీడలు విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీస్తాయని అన్నారు. జిల్లాస్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేందుకు క్రీడాకారులు కృషి చేయాలని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు.

தொடர்புடைய செய்தி