నందన మారెళ్ళలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

70பார்த்தது
నందన మారెళ్ళలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
కనిగిరి మండలం నందన మారెళ్ళ గ్రామంలో టీడీపీ మాజీ ఎంపీటీసీ పచ్చవెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు,సచివాలయ సిబ్బంది బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.100 రోజుల తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ప్రజలకు చేసిన మేలును టిడిపి నాయకులు ప్రజలకు వివరించారు. రాబోవు కాలంలో ప్రభుత్వం ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాలను కరపత్రాలు పంపిణీ చేసి వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி