ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం: ఎమ్మెల్యే

81பார்த்தது
పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. మంగళవారం పార్వతీపురం పట్టణ నాలుగు రోడ్లు కూడలి వద్ద ర్యాలీ నిర్వహించారు. సంగం వలస గ్రామంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు చేపట్టి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ముప్పు ఎదురవుతుంది.

தொடர்புடைய செய்தி