పార్వతీపురం: తల్లిదండ్రులను, వృద్ధులను ఇబ్బందులు పెడితే శిక్షార్హులు

84பார்த்தது
పార్వతీపురం: తల్లిదండ్రులను, వృద్ధులను ఇబ్బందులు పెడితే శిక్షార్హులు
వయోవృద్ధులను, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి, నిరాదరణకు గురిచేస్తే శిక్షార్హులని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ రూపొందించిన అవగాహన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. అరవై సంవత్సరాలు దాటిన తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంరక్షణ, భద్రత కల్పించాల్సిన భాద్యత వారి కుమారుడు, కుమార్తెలదేనని కలెక్టర్ అన్నారు.

தொடர்புடைய செய்தி