కూటమి పరిపాలనలో మహిళలకు రక్షణ లేదు: వైసీపీ నేతలు

77பார்த்தது
ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పలువురు వైసీపీ నేతలు ఆరోపించారు. రౌడీ షీటర్ చేతిలో దాడికి గురై జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితురాలు సహనాను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరీ ఫాతిమా మంగళవారం పరామర్శించారు. హోంమంత్రి పదవికి అనిత అనర్హురాలని అన్నారు. కూటమి పాలనలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. బుధవారం పార్టీ అధినేత జగన్ గుంటూరులో బాధితురాలను పరామర్శిస్తారని చెప్పారు.

தொடர்புடைய செய்தி