నెల్లూరు: ఆనంతో వైసీపీ విద్యార్థి విభాగం నేత భేటీ

62பார்த்தது
నెల్లూరు: ఆనంతో వైసీపీ విద్యార్థి విభాగం నేత భేటీ
నెల్లూరు నగరంలో చింతారెడ్డి పాలెం లో వైసీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డితో వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆశ్రిత్ రెడ్డి ఆనం విజయకుమార్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కార దిశగా పనిచేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி