నెల్లూరు: గంజాయి, డ్రగ్స్ అమ్మకాలపై కఠిన చర్యలు చేపట్టాలి

74பார்த்தது
నెల్లూరు: గంజాయి, డ్రగ్స్ అమ్మకాలపై కఠిన చర్యలు చేపట్టాలి
నెల్లూరు నగరంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఈ మేరకు నెల్లూరు నగర పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కొంతమంది అక్రమార్కులు డబ్బుకు ఆశపడి గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్నారని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி