మంత్రి నారాయణ సహకారంతో పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తానని. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 15న ప్రమాణస్వీకారం చేయబోతున్నానని. నా కుటుంబ సభ్యుల్లాగా భావించే ప్రతి ఒక్క కార్యకర్త తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.