నెల్లూరు: పూర్వ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ కృపాకర్ సస్పెండ్

77பார்த்தது
నెల్లూరు: పూర్వ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ కృపాకర్ సస్పెండ్
నెల్లూరు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో ఇటీవల వరకు రెవెన్యూ  ఇన్స్‌పెక్టర్ గా పనిచేస్తున్న కృపాకర్మ సస్పెండ్ చేస్తూ కమిషనర్ సూర్య తేజ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెవిన్యూ పన్నులకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ లో పూర్తిస్థాయి ప్రక్షాళన చేపడుతున్నామని, గతంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி