నెల్లూరు: కోటంరెడ్డి సోదరులను పరామర్శించిన మాజీ మంత్రి కాకాని

53பார்த்தது
నెల్లూరు: కోటంరెడ్డి సోదరులను పరామర్శించిన మాజీ మంత్రి కాకాని
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మామ నెల్లూరు దయాకర్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం సాయంత్రం స్థానిక మాగుంట లేఔట్ లోని వారి నివాసానికి వెళ్లి కోటంరెడ్డి సోదరులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி