నెల్లూరు బాలాజీ నగర్, ఏసి నగర్ సమస్యలపై తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్చార్జి, మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ సూర్య తేజకు శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ఏసీ నగర్ వాటర్ ట్యాంక్ మరమత్తు పనులు వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉన్నప్పుడు అంశాలను ఆయన కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.