నెల్లూరు: మాజీ మంత్రి కాకానితో మాజీ ఎంపీ ఆదాల భేటీ

69பார்த்தது
నెల్లూరు: మాజీ మంత్రి కాకానితో మాజీ ఎంపీ ఆదాల భేటీ
నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు తోపాటు పలు రాజకీయ అంశాలను వారు సుదీర్ఘంగా చర్చించారు. విజయా డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி