బుచ్చిరెడ్డిపాలెం టోల్గేట్ లో స్వచ్ఛత హి సేవ

65பார்த்தது
బుచ్చిరెడ్డిపాలెం టోల్గేట్ లో స్వచ్ఛత హి సేవ
బుచ్చిరెడ్డిపాలెంలోని టోల్గేట్ యాజమాన్యం కలసి స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. అలానే టోల్గేట్ మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో టోల్ ప్లాజా పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తూ పరిశుద్ధం పై ప్రత్యేక దృష్టి సారించాలి అని చుట్టుపక్కల ఉన్న షాపులు వాళ్లకి కూడా అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி