కందుకూరు ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

52பார்த்தது
కందుకూరు ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
కందుకూరు టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు సోమవారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాళ్లపాడు ప్రాజెక్ట్ నిర్వహణ కోసం కేటాయించిన నిధులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. గత పాలకుల నిర్వహణ లోపం వల్లే ప్రాజెక్టుకు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రాళ్లపాడు రైతులు కు చివరి ఆయకట్టు వరకు నీరందించే బాధ్యత మాది అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி