రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ ఎంపీటీవోలతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సమయం నాటికి ఆత్మకూరు నియోజకవర్గం లో గ్రామీణ రహదారులు సరికొత్త రూపును సంతరించుకోవాలని అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు రోడ్లు వల్ల ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదన్నారు.