గోవిందమ్మ దాడి వెనుక ఉన్న నిందితులను అరెస్టు చేయాలి

69பார்த்தது
పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటకు చెందిన దళిత మహిళ గోవిందమ్మ దాడి వెనుక ఉన్న నిందితులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మంత్రాలయం బీఎస్పీ ఇన్ చార్జ్ సామేలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎమ్మిగనూరులో గోవిందమ్మ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవిందమ్మపై దాడిలో పోలీసులు అసలైన నిందితులను అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி