డోన్ లో ప్రతి కార్యకర్తకు భరోసా-డోన్ ఎమ్మెల్యే

82பார்த்தது
డోన్ లో ప్రతి కార్యకర్తకు భరోసా-డోన్ ఎమ్మెల్యే
డోన్ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ సమావేశానికి డోన్ నియోజవర్గ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, యువ నాయకులు కోట్ల రాఘవేందర్ రెడ్డిగురువారం హాజరయ్యారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ టిడిపి సభ్యత్వంతో ప్రతి కార్యకర్తకు భరోసా ఉంటుందని సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా అందిస్తామని వారు అన్నారు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி