కృష్ణాజిల్లా పోలీసులకు మాజీమంత్రి వార్నింగ్

69பார்த்தது
కృష్ణాజిల్లా పోలీసులకు పేర్ని (నాని) వెంకటరామయ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఆయన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ, జనసేన రెచ్చగొట్టే చర్యలను పోలీసులు ప్రోత్సహిస్తే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు శాంతికాముకులే కావచ్చు కానీ ఇంటిపైకి కిరాయి రౌడీలను పంపితే మచిలీపట్నంలో హింసా రాజకీయాలు మొదలు పెడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி