ఆందోళన చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలింపు

63பார்த்தது
మాజీ మంత్రి పేర్ని నాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో గురువారం మచిలీపట్నంలో తీవ్ర ఉధృత నెలకొంది. నాని ఇంటి ముందు నిరసన చేపట్టిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేలా మచిలీపట్నం పోలీసులు ప్రత్యేక చొరవ చూపి జనసైనికులను ప్రత్యేక వాహనాల్లో స్టేషన్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி