నిడదవోలు: ప్రజల సొమ్ము దుర్వినియోగం

61பார்த்தது
రూ. 27 లక్షల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్‌ను రద్దు చేయాలని సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం మున్సిపల్ కార్యాలయంలోని క్లాప్ ఆటోలను ఆయన పరిశీలించగా 6 ఆటోలు పూర్తిగా పాడైపోయి ఉన్నాయన్నారు. అలాగే చెత్తను సేకరించే ట్రాక్టర్ కూడా శిథిలావస్థకు చేరుకుందని దీంతో పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி