చెత్త పన్ను రద్దు పై బిజెపి హర్షం

79பார்த்தது
చెత్త పన్ను రద్దు పై బిజెపి హర్షం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చెత్తపన్ను రద్దు చేయడం హర్షనీయమని జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చెత్త పన్నే ఆధారంగా పాలిస్తూ ప్రజలను ఇబ్బందులు చేస్తూ, ఎవ్వరైనా కట్టకపోతే వాళ్ల ఇంటిముందే చెత్త వేసి ముక్కు పిండి వసూలు చేసిందన్నారు.

தொடர்புடைய செய்தி