ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను వెంటనే పూర్తి చేయాలి

64பார்த்தது
ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను వెంటనే పూర్తి చేయాలి
కాకినాడ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2. 0 పథకం క్రింద ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ నుండి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో1625 గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி