కోడూరు: ఎమ్మెల్యేకు సమస్యలు తెలియజేసిన ఏపీ ఎండిసీ కార్మికులు

76பார்த்தது
కోడూరు: ఎమ్మెల్యేకు సమస్యలు తెలియజేసిన ఏపీ ఎండిసీ కార్మికులు
ఏపీ ఎండీసీ అవుట్ సోర్సింగ్, ట్రైనీ కార్మిక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్మికులు ఏపీ ఎండీసీలో కార్మిక సమస్యలపైన గురువారం రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి ని కలసి వారి సమస్యలు విన్నవించారు. సంస్థలో అనేక సంవత్సరాల నుండి దసరా పండుగకు కార్మికులకు యూనిఫామ్ అమౌంట్ ఇవ్వలేదని, ప్రాఫిట్ షేర్ ఇవ్వలేదని తెలిపారు.

தொடர்புடைய செய்தி