సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమ బాటలో నడవాలి

77பார்த்தது
సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమ బాటలో నడవాలి
రాజకీయ నాయకులు, భూ కబ్జాదారుల ఆగడాలు అరికట్టాలంటే ఎర్రజెండా చేతపట్టి ఉద్యమ బాటలో నడవాలని బికేయంయు జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప, అధ్యక్షులు పండుగోల మణి అన్నారు. శుక్రవారం రైల్వే కోడూరు సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు, రాజకీ నాయకులు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా లేరని, నిరుపేద వర్గాల సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி