పెండ్లిమర్రి: ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని తండ్రిని నరికిన కొడుకు

68பார்த்தது
పెండ్లిమర్రి: ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని తండ్రిని నరికిన కొడుకు
కడప జిల్లా పెండ్లిమర్రి మండలం తుమ్మలూరులో శుక్రవారం రాత్రి ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని తండ్రి బాల్ రెడ్డిని కొడుకు ప్రసాద్ నరికినట్లు సమాచారం. తండ్రి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి తీసుకెళ్లారు. కుమారుడికి గత కొన్ని రోజులుగా మతిస్తిమితం సరిగా లేదని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி