చవితి వేడుకల్లో సిబ్బంది సేవలు అభినందనీయం: ఎస్పీ

57பார்த்தது
చవితి వేడుకల్లో సిబ్బంది సేవలు అభినందనీయం: ఎస్పీ
గుంటూరు జిల్లా పోలీస్ శాఖ వినాయక చవితి వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించిందని ఎస్పీ సతీశ్ కుమార్ అభినందించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా తమ సిబ్బంది రేయింబవళ్లు కృషిచేశారని కొనియాడారు. వేడుకల్లో సమర్థవంతంగా పనిచేసిన సిబ్బందికి ప్రత్యేక రివార్డులు కూడా ఇవ్వనున్నట్లు బుధవారం ఎస్పీ తెలిపారు.

தொடர்புடைய செய்தி