గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో వర్షం

57பார்த்தது
వరద ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో గుంటూరు జిల్లాలోని పలు గ్రామాలలో గురువారం ఉదయం నుండి చిరుజల్లులతో కూడిన వర్షం మొదలైంది. దీంతో గ్రామస్థులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గురువారం కూడా స్కూల్స్ కి సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி