కాలువ గండ్లు త్వరగా పూడ్చండి: ఎమ్మెల్యే

60பார்த்தது
ప్రత్తిపాడు నియోజకవర్గంలో శుక్రవారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు.. వట్టిచెరుకూరు మండలంలో కోవెలమూడి, ముట్లూరు, అప్పయ్యగుంటపల్లె, కాకుమాను మండలంలో కొల్లిమర్ల, పాండ్రపాడు, అప్పాపురం కొండపాటూరు గ్రామాలలో వరి పొలాలను పరిశీలించారు. పడిన కాలువల గండ్లను త్వరగా పూడ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అనంతరం కాలనీలను పరిశీలించి నష్టపోయిన ప్రతి ఒకరికి సహాయం అందిస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி