నిందితుడిని కఠినంగా శిక్షించాలి: అనసూయ

79பார்த்தது
కుప్పం నియోజకవర్గంలో 13 ఏళ్ల బాలికను గర్భిణిని చేసిన మాజీ వాలంటీర్పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ అధ్యక్షురాలు అనసూయ మంగళవారం డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. కొందరి కారణంగా ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని మండిపడ్డారు. మహిళల పై దాడులు, అత్యాచారాలు జరగకుండా చట్టం తీసుకు రావాలని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితను కోరుతున్నానని అనసూయ అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி