పానుగంటి చైతన్య సీఐడీ విచారణకు తరలింపు

58பார்த்தது
టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి ఘటనలో అరెస్ట్ అయిన పానుగంటి చైతన్య రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. అతడిని కస్టడీకీ ఇవ్వాలని సీఐడీ కోరగా, మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ సీఐడీ కోర్టు అనుమతిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు అతడిని విచారించనున్నారు. టీడీపీ కార్యాలయం పై దాడి ఘటనలో ఏ1గా ఉన్న విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி