గుంటూరు: సమైక్యంగా ఉద్యమం చేయాలి

84பார்த்தது
విశాఖ ఉక్కు ఉద్యమ నేత టి. అమృతరావ్ జయంతి వేడుకలు సోమవారం గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హర్షకుమార్, విజయ, అజయ్ కుమార్, రాధాకృష్ణ తదితరులు పాల్గొని అమృత్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమృత్ రావ్ పోరాటం ద్వారానే విశాఖ ఉక్కు సాధించుకోవడం జరిగిందని హర్షకుమార్ చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నందున సమైక్యంగా ఉద్యమం చేయాల్సిన సమరం ఆసన్నమైందని అన్నారు.

தொடர்புடைய செய்தி